villages

నిధులు ఆవిరి..పారిశుద్ధ్యం కానరాదేమీ..! 

Oct 19, 2019, 09:05 IST
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం కోసమే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 ఏప్రిల్‌ నెల నుంచి ఈ...

ఇరుకు దారి

Oct 10, 2019, 02:58 IST
రెండు గ్రామాల మధ్య లోతైన కాలువ ప్రవహించేది. ఆ గ్రామాల మధ్య రాకపోకల కోసం రెండు గట్లు  కలుపుతూ సన్నని...

11 గ్రామాలకు రాకపోకలు బంద్‌

Sep 29, 2019, 15:10 IST
సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉరకగడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వి.మాడుగుల మండలం శంకరం పంచాయతీలో 11 గ్రామాలకు...

పల్లె చదువులు దైన్యం..పట్నానికి పయనం

Sep 23, 2019, 07:14 IST
సాక్షి, అమరావతి : ఉద్యోగం, ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలు సహజం. చదువుల కోసం...

ఆ గ్రామాల వివరాలు పంపండి

Sep 14, 2019, 05:32 IST
ఎఫెక్ట్‌.. సాక్షి, హైదరాబాద్‌: ‘ఊళ్లకు ఊళ్లు మాయం’శీర్షికన ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనంపై కదలిక వచి్చంది. జిల్లాల పునరి్వభజనలో ఏకంగా కొన్ని...

పట్టాలెక్కిన పల్లె ప్రణాళిక 

Sep 07, 2019, 03:33 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు శుక్రవారం ప్రారంభమైంది. గ్రామసీమల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వడంతోపాటు పల్లెలను...

సమానత్వానికి ఆమడ దూరంలో!

Sep 05, 2019, 01:11 IST
కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుంటారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక...

గ్రామాల్ని బాగు చేసుకుందాం

Aug 27, 2019, 03:24 IST
సాక్షి, సిద్దిపేట: ‘మన గ్రామాలను మనమే బాగు చేసుకోవాలి. అందుకు గ్రామస్తుల మధ్య ఐక్యత అవసరం’ అని మాజీ మంత్రి,...

ఊళ్లకు ఊళ్లు మాయం !

Aug 24, 2019, 01:16 IST
సాక్షి, హైదరాబాద్‌ : మనుషులు అదృశ్యం కావడం.. వస్తువులు కనిపించకుండా పోవడం గురించి విన్నాం. అయితే ఇక్కడ ఏకంగా ఊళ్లకు ఊళ్లే...

కనుమరుగవుతున్న లంక భూములు

Aug 20, 2019, 08:00 IST
సాక్షి, ఆత్రేయపురం(తూర్పుగోదావరి) : మండలంలో పలు గ్రామాల్లో విలువైన లంక భూములు నదీపాతానికి గురవుతున్నాయి. తద్వారా ఏటిగట్లు పటిష్టతకు విఘాతం ఏర్పడుతుందని...

దుక్కుల్లేని పల్లెలు

Jul 25, 2019, 01:18 IST
కాలం అదును తప్పింది. నేల పదును తప్పింది. వర్షం మొండికేయడంతో మొలకలు ఎండిపోయి చెలక చిన్నబోయింది. తడారిన పొలాలు  ఎడారిలా మారాయి....

యురేనియం బాధితులకు ఊరట

Jul 17, 2019, 10:43 IST
సాక్షి, కడప : వేముల మండలంలోని యురేనియం ప్రభావిత గ్రామాల సమస్యల పరిష్కారానికి వీలుగా గ్రీవెన్స్‌ కమిటీ పునరుద్ధరణకు యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా...

బెల్టుషాపుల రద్దుతో నాటు.. ఘాటు!

Jul 15, 2019, 11:22 IST
ఇది కనగానపల్లి మండలం బద్దలాపురంలో నాటు సారా తయారీ స్థావరం. గ్రామ సమీపంలో ఉండే పొలాల్లోనే సారా కాస్తున్నారు. ఇక్కడ...

బెల్ట్‌ జోరు.. పల్లె బేజారు

Jul 05, 2019, 12:27 IST
సాక్షి, వట్‌పల్లి(మెదక్‌) : పట్టణాల్లో ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రేతలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు...

ఊరిలోనే పెళ్లి రిజిస్ట్రేషన్‌.. 

Jun 22, 2019, 12:11 IST
సాక్షి, వనపర్తి: ఇప్పటి వరకు వివాహా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రజలు అంతగా...

రక్తదానం మరొకరికి ప్రాణదానం

Jun 04, 2019, 13:27 IST
వరంగల్‌ రూరల్‌: అన్ని దానాల్లో కంటే రక్తదానం గొప్పదని, మరొకరికి ప్రాణదానమని కలెక్టర్‌ ముండ్రాతి హరిత అన్నారు. సోమవారం రూరల్‌...

ఐదేళ్ల అలక్ష్య పాలన.. తీవ్ర దుర్భిక్షం

Apr 29, 2019, 04:04 IST
కరువుకాటకాలతో గ్రామాలు అల్లాడుతున్నాయి..గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు లేవు..తినడానికి తిండిలేదు.. చేయడానికి పని లేదు..మనుషులు వలసబాట పడుతున్నారు..కనీస గ్రాసమూ దొరక్క...

ప్రజలున్నారు.. కానీ ప్రజారోగ్యం లేదు

Apr 28, 2019, 19:23 IST
ప్రజలున్నారు.. కానీ ప్రజారోగ్యం లేదు

క‘న్నీళ్లు’

Apr 28, 2019, 09:31 IST
పల్లె గొంతెండుతోంది. నీళ్లో రామచంద్ర అంటూ జనం అలమటిస్తున్నారు. జిల్లాలో కరువు పర్యాయ పదంగా మారిన రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతంలో పరిస్థితి ఘోరంగా...

గ్రామాల్లో దాహం.. దాహం

Mar 04, 2019, 17:37 IST
సాక్షి,గాండ్లపెంట: వేసవి కాలం రాకముందే పలు గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యతో స్థానికుల సతమతమవుతున్నారు....

ఇక పల్లెల్లోనే వివాహ రిజిస్ట్రేషన్‌

Mar 01, 2019, 08:13 IST
సాక్షి, హైదరాబాద్‌: ఇకపై పల్లెల్లోనే వివాహాల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. గ్రామాల్లో జరిగే ప్రతి వివాహాన్ని రిజిస్టర్‌ చేయాలన్న కొత్త పంచాయతీరాజ్‌...

పల్లెలకు పచ్చని శోభ

Feb 28, 2019, 03:15 IST
సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీలు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. పరిశుభ్రతకు కేంద్రంగా మారనున్నాయి. పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ...

గ్రామాల్లో పొంచి ఉన్న తాగునీటి ముప్పు 

Feb 21, 2019, 12:20 IST
వేసవి ప్రారంభంలోనే పల్లెల్లో  తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఒక వైపు సింగూరు ప్రాజెక్ట్‌ పూర్తిగా అడుగంటింది. దీంతో  మిషన్‌ భగీరథ...

పల్లెపై నిఘా 

Feb 09, 2019, 11:18 IST
సాక్షి, జనగామ: క్షేత్రస్థాయి నుంచే నేరాలను తగ్గించేందుకు పోలీస్‌ శాఖ దృష్టి సారించింది. ఘటన జరగక ముందే శాంతిభద్రతలను కాపాడితే...

పల్లెటూరొద్దు!

Feb 08, 2019, 07:47 IST
పశ్చిమగోదావరి, టి.నరసాపురం: పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడి నాయకుల ఉపన్యాసాలకే పరి మితమవుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70...

పల్లెల్లో కొత్త పాలన

Feb 02, 2019, 01:50 IST
సాక్షి, హైదరాబాద్‌: కొత్త పంచాయతీలు శనివారం కొలు వుదీరనున్నాయి. పల్లెపోరు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు...

ఎర్రబస్సు ఎక్కడ?

Feb 01, 2019, 08:57 IST
సాక్షి, అమరావతిః గ్రామీణ ప్రాంత జనాభా అత్యధిక శాతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రానికి ప్రజా రవాణా వ్యవస్థ అత్యంత...

నిఘా నేత్రంలో పల్లెలు

Jan 28, 2019, 12:14 IST
బీర్కూర్‌(బాన్సువాడ): నేరాల అదుపులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులకు...

సంక్రాంతికి దాదాపు 30 లక్షల మంది పల్లెబాట

Jan 15, 2019, 10:58 IST
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగను పల్లెల్లో జరుపుకొనేందుకు నగరవాసులు సొంతూళ్లకు భారీగానే తరలివెళ్లారు. వీరి సంఖ్య దాదాపు 30 లక్షల...

పల్లె పులకింత

Jan 14, 2019, 04:23 IST
ఎన్నాళ్ల నిరీక్షణో ఇది.. సంక్రాంతి రూపంలో ఫలించింది. బతుకుపోరులో సుదూరాలకు తరలి వెళ్లిన తన బిడ్డ పాదాన్ని పల్లెతల్లి మళ్లీ...