నాగర్ కర్నూల్ - Nagarkurnool

బ్లాస్టింగే ముంచిందా? 

Oct 18, 2020, 08:16 IST
పాలమూరు ప్రాజెక్టులో అండర్‌ గ్రౌండ్‌ పంపుహౌస్‌ నిర్మిస్తే కల్వకుర్తి పంపుహౌస్‌ దెబ్బతింటుందని సీనియర్‌ ఇంజనీర్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు...

ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకే: బీజేపీ

Sep 22, 2020, 16:16 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసనలతో హోరెత్తించాయి. ఎల్ఆర్ఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్...

రైతు దంపతులు సురక్షితం

Sep 18, 2020, 04:08 IST
అచ్చంపేట రూరల్‌: డిండి వాగు ఉధృతితో అవతలి ఒడ్డున 12 గంటల పాటు అలాగే ఉండిపోయిన గిరిజన రైతు దంపతులు...

డిండి వాగులో చిక్కుకున్న దంపతులు

Sep 16, 2020, 20:30 IST
సాక్షి, నాగర్ కర్నూల్ : భారీ వర్షాలు జిల్లాను ముంచెత్తున్నది. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పంటపొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో అచ్చంపేట...

శ్రీశైలం ఘటనపై ఫోరెన్సిక్‌ నివేదిక సిద్ధం!

Sep 12, 2020, 10:44 IST
సాక్షి, హైదరాబాద్‌: తొమ్మిది మందిని బలి తీసుకున్న శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ దుర్ఘటన విచారణలో మరో ముందడుగు పడింది. ఈ...

శ్రీశైలం అగ్ని ప్ర‌మాదం: పరిహారం భారీగా పెంపు

Sep 05, 2020, 17:21 IST
సాక్షి, నాగర్ కర్నూల్ : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు...

అవినీతి వివాదంలో మరో ఎమ్మార్వో

Sep 04, 2020, 20:41 IST
నాగర్ కర్నూల్ : రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం కొనసాగుతూనే ఉంది. కీసర తహసీల్దార్‌ కోటి రూపాయల లంచం వ్యవహారం ముగివకముందే...

ప్రమాదమా.. మాక్‌ డ్రిల్లా? 

Sep 03, 2020, 11:43 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అధికారులు, ఉద్యోగులు మరోసారి ఆందోళనకు గురయ్యారు. గత నెల...

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో ఉత్కంఠ!

Sep 03, 2020, 01:52 IST
సమయం: బుధవారం సాయంత్రం 5:30 గంటలు ప్రదేశం: నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం (గత నెల 20న విద్యుత్‌ ప్రమాదం జరిగిన ప్రాంతం). సందర్భం:  ...

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంపై నిర్లక్ష్యం..

Aug 31, 2020, 09:48 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రం ప్రారంభం నుంచి ప్రమాదం వరకు కృష్ణానదిపై ఉన్న అన్ని...

ప్రతాపరుద్రుని కోటలో కలెక్టర్‌ శర్మన్

Aug 30, 2020, 12:10 IST
సాక్షి, నాగర్‌ కర్నూల్‌: జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామ శివారులోని నల్లమలలో ఉన్న ప్రతాప రుద్రుని కోటను జిల్లా...

శ్రీశైలం ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి విచారం

Aug 28, 2020, 18:49 IST
సాక్షి, న్యూఢిల్లీ:   శ్రీశైలం పవర్‌హౌజ్‌ ప్రమాద ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌(ఆర్కే సింగ్‌) తీవ్ర విచారం వ్యక్తం చేశారు....

శ్రీశైలం ప్రమాదం: ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు has_video

Aug 28, 2020, 14:40 IST
టర్బైన్ వేగం పెరగడం వల్ల ప్యానెల్ యూనిట్స్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన పవర్ హౌస్ జనరేటర్లు. కేబుల్,...

15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ

Aug 27, 2020, 01:50 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో దురదృష్టవశాత్తు ప్రాణనష్టం జరిగింది కానీ, ఆస్తి నష్టం అంతగా జరగలేదని...

బ్యాటరీలు పాడయ్యేవరకు ఎందుకు నిర్లక్ష్యం?

Aug 25, 2020, 11:41 IST
బ్యాటరీలు బిగించే సమయంలో జనరేటర్లు ఎందుకు ఆపలేదు? బ్యాటరీలు పూర్తిగా పాడయ్యే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? అని శ్రీశైలం...

పవర్ హౌస్‌లోకి నీళ్లు.. విచారణకు ఆటంకం

Aug 24, 2020, 09:33 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్...

4 యూనిట్లలో భారీ నష్టం

Aug 24, 2020, 01:35 IST
సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటనలో జరిగిన ఆస్తి నష్టంపై ప్రాథమిక అంచనాకు వచ్చేందుకు ఒక...

శ్రీశైలం ప్రమాదం: వివరాలు సేకరిస్తున్న సీఐడీ has_video

Aug 23, 2020, 10:47 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్...

డ్యూటీ ముగిసినా.. విధుల్లోకి వెళ్లి.. has_video

Aug 22, 2020, 04:07 IST
సాక్షి, హైదరాబాద్‌: తమ విధులు ముగిసినా.. అత్యవసర మరమ్మతుల కోసం మళ్లీ ప్లాంట్‌కు వచ్చి ముగ్గురు మరణించడం పలువురిని కలచివేస్తోంది....

ఇదే తొలి ప్రమాదం

Aug 22, 2020, 03:49 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో 20 ఏళ్లుగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నిర్మాణం పనులు 1988–...

మృత్యుసొరంగం has_video

Aug 22, 2020, 03:28 IST
సాక్షి, నాగర్‌కర్నూల్‌: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు పంచుతున్న భారీ జలవిద్యుత్‌ కేంద్రం కొందరు ఉద్యోగుల జీవితాలను చీకటిమయం చేసింది. శ్రీశైలం...

మరో ఐదు మృతదేహాలు గుర్తింపు has_video

Aug 21, 2020, 15:20 IST
సాక్షి, నాగర్ క‌ర్నూలు: శ్రీశైలం ‌ఎడ‌మ‌ గ‌ట్టు కాలువ‌ భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మ‌ర‌ణించిన...

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. has_video

Aug 21, 2020, 13:00 IST
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది....

ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Aug 21, 2020, 09:38 IST
విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి..

Aug 21, 2020, 08:33 IST
సాక్షి, హైదరాబాద్‌ : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ ప్రమాద సంఘటనలో చిక్కుకున్నవారిని...

చింతలకుంట సైంటిస్ట్‌

Aug 18, 2020, 05:53 IST
కరోనా ముప్పుతో పొలానికి వెళ్లాలంటేనే భయంగా ఉందన్న తన తండ్రి మాటను తేలికగా తీసుకోలేదు శ్రీజ. రేయింబవళ్లు కష్టపడి ‘కోవిడ్‌...

విష ప్రయోగమా.. క్షుద్ర పూజలా..? 

Aug 15, 2020, 04:00 IST
వనపర్తి/గోపాల్‌పేట: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌...

డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజర్‌ ఆత్మహత్య

Aug 13, 2020, 11:47 IST
గండేడ్‌ (మహబూబ్‌నగర్‌): కుటుంబ కలహాలతో అటవీశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది....

తల్లీ.. నీవు భారమా?

Aug 11, 2020, 11:17 IST
గద్వాల అర్బన్‌: ముగ్గురు కుమారులు పుట్టారని ఆ తల్లి సంతోషపడింది.. వారికి విద్యాబుద్ధులు నేర్పించి పెద్ద చేసింది.. ఆస్తులు పంచి...

బాల్యాన్ని ‘నులి’పేస్తోంది..!

Aug 10, 2020, 09:37 IST
పాలమూరు: కడుపులో నులిపురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. రక్తహీనత, కడుపునొప్పి వాంతులు శారీరక, మానసిక ఎదుగుదల, ఇతర...