టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

5 Jul, 2022 18:03 IST|Sakshi

1. పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్‌
కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఏపీ: ప్రభుత్వ పాఠశాలలో ఐఏఎస్‌ అధికారి పిల్లలు
ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత శాప్‌ ఎండీ ప్రభాకర్‌ రెడ్డి తన ఇద్దరు పిల్లలను విజయవాడలోని పడమట జిల్లా పరిషత్‌ పాఠశాలలో చేర్చారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నూపుర్‌ శర్మపై ‘సుప్రీం’ తీవ్ర వ్యాఖ్యలు దురదృష్టకరం.. సీజే ఎన్వీరమణకు లేఖ
అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ.. బీజేపీ సస్పెండెడ్‌ నేత నూపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఏడున్నరేళ్లుగా చక్రం తిప్పిన షిండే.. పట్టుకోసం బీజేపీ తహతహ
గత ఏడున్నర సంవత్సరాలుగా థానే జిల్లా ఇంచార్జి మంత్రిగా కొనసాగిన ఏక్‌నాథ్‌ శిండే ఇటీవల ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రాజ్యసభకు మిథున్‌ చక్రవర్తి.. బెంగాల్‌ కోసం బీజేపీ స్ట్రాటజీ!
ప్రముఖ నటుడు, పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ మిథున్‌ చక్రవర్తి(72)ని రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ ఉంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. బీజేపీని వదిలి కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన ఆప్‌!
ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసి బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. 'గోట గో హోమ్‌' అంటూ పార్లమెంట్‌లో నినాదాలు...
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. దాన్ని నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. భారత్‌పై ఇంగ్లండ్‌ సూపర్ విక్టరీ.. సిరీస్‌ సమం
ఎడ్డ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-2తో సమం చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. చిరంజీవి పేరు మారింది చూశారా ! కారణం ఇదేనా ?
ప్రస్తుతం చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఆయన చేతితలో గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్‌).. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. చైనా దిగ్గజం వివోకు ఈడీ షాక్‌, పెద్ద ఎత్తున సోదాలు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశంలోని చైనా కంపెనీలకు భారీ షాకిస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌  దిగ్గజం వివో, దాని అనుభంధ కంపెనీలపై..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు