టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

18 Nov, 2022 10:30 IST|Sakshi

1. Andhra Pradesh: ‘ఉన్నత’ ఉత్సాహం
ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. 
👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Fact Check: ఆక్రమణ నిజమే..ఇదీ వాస్తవం
ప్రతి చిన్న విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లడం ప్రతిపక్ష టీడీపీ, పచ్చ పత్రికలకు అలవాటుగా మారింది.
👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. అగ్రనేతలు ఏం చెప్పారు?..వాటిని ఎలా అమలు చేయబోతున్నారు?
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది.. మూడు రోజల పాటు ఢిల్లీలో ఉన్న ఈటల.. బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు.
👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. శ్రద్ధా వాకర్‌ హత్య కేసు: చదువుకున్న అమ్మాయిల విషయంలోనే ఇలాంటి ఘటనలు!
శ్రద్ధావాకర్‌ హత్యోందతాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి కౌశల్‌ కిషోర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 
👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. గుజరాత్‌లో టెన్షన్‌ పెడుతున్న సర్వేలు.. కేజ్రీవాల్‌ కింగ్‌మేకర్‌ అవుతారా?
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్‌ మోడల్‌ గురించి నరేంద్ర మోదీ విస్తృతంగా  ప్రచారం చేసి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 
👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సౌదీ వీసా.. భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ సర్టిఫికెట్‌ అక్కర్లేదు
సౌదీ అరేబియాకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులు వీసా కోసం ఇకపై పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) సమర్పించాల్సిన అవసరం లేదు.
👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. టాప్‌ 10 పాస్‌వర్డ్స్‌: మీరు ఇలాంటి పాస్‌వర్డ్‌లు వాడటం లేదు కదా?
ఈ నంబర్లేంటి అని సందేహిస్తున్నారా? ఇవి 2022లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించిన పాస్‌వర్డ్స్‌. ఆ టాప్‌టెన్‌ జాబితాను నార్డ్‌పాస్‌ సంస్థ ప్రచురించింది. 
👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఎలాన్‌ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్‌!
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఆ సంస్థలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రెడీ టూ రైడ్‌.. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు సర్వం సిద్దం 
హుస్సేన్‌సాగర్‌ తీరం ఉత్కంఠభరితమైన పోటీలకు సిద్ధమైంది. ఆహ్లాదభరితమైన సాగరతీరంలో కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్‌ మంటూ దూసుకుపోయే ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌..
👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. సమంత ఒప్పుకుంటే.. ‘యశోద’ సీక్వెల్‌ తీస్తాం: హరి, హరీష్‌
‘యశోద’ చిత్రాన్ని ఫిమేల్‌ ఓరియంటెడ్‌గా చేయాలనుకోలేదు. కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మా నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్‌
👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు