కొనుగోలు దారులకు శుభవార్త!

11 Nov, 2023 11:06 IST|Sakshi

హైదరాబాద్‌: రిలయన్స్‌ డిజిటల్‌ దీపావళి సందర్భంగా ‘అన్‌లిమిటెడ్‌సెలబ్రేషన్స్‌’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్మార్ట్‌ టీవీలు, మొబైల్స్, వాషింగ్‌ మెషిన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌బర్డ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గృహోపకరణాలపై భారీ రాయితీ పొందవచ్చు.

క్రిడెట్, డెబిట్‌ కార్డులపై గరిష్టంగా రూ.15వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈఎంఐ, సులభ ఫైనాన్స్‌ సదుపాయాలు ఉన్నాయి. రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లు, మై జియో స్టోర్లు, రిలయన్స్‌డిజిటల్‌.ఇన్‌ ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్లు పొందవచ్చు.   

మరిన్ని వార్తలు