Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

4 Jun, 2022 17:03 IST|Sakshi

1. అమ్నీషియా పబ్‌ కేసు: వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతో పాటు ఇద్దరు అరెస్ట్‌


జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఐదుగురు వ్యక్తులు ఓ మైనర్‌పై లైంగిక దాడికి పాల‍్పడ్డారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ!


మ్నీషియా పబ్‌ అత్యాచార ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ బహిరంగ లేఖ రాశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. 'నాగబాబు అలా చెప్పడం.. చిరంజీవిని అవమానించడమే'


విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్‌లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ భాగ్యలక్ష్మితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘అమరావతి.. చంద్రబాబు బినామీ రాజధాని’


 అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ ప్రశ్నించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఇదెక్కడి ‘షాట్‌’.. డబుల్‌ మీనింగ్‌ యాడ్స్‌పై దుమారం


వైరల్‌.. వివాదం: ప్రతీ అంశం ‘సెన్సిటివ్‌’ అయిపోయిన ఈరోజుల్లో.. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. లేకుంటే వివాదంగా మారి.. విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నీ క్రీడాస్ఫూర్తికి సలామ్‌ నాదల్‌: సచిన్‌, రవిశాస్త్రి ప్రశంసలు


 భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌పై ప్రశంసలు కురిపించారు. అతడి క్రీడాస్ఫూర్తిని కొనియాడారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. విక్రమ్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..


దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ‘విక్రమ్‌’తో వెండితెరపై సందడి చేశాడు లోకనాయకుడు కమల్‌ హాసన్‌.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. వారెవ్వా శివాయ్‌-ఈ


రోడ్డు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. లిప్తకాలం పాటు చేసే పొరపాటు నిండు ప్రాణాలకే చేటు తెస్తుంది. తాజాగా కర్నాటకలోని కలబుర్గిలో జరిగిన రోడ్డు ప్రమాదమే ఇందుకు ఉదాహారణ.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా చుట్టి వచ్చిన వృద్ధుడు


భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్‌ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్‌ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నారని జాబ్‌కు రిజైన్‌, వెనక్కి తగ్గిన యాపిల్‌!


యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు