This Week OTT Movies Telugu: ఓటీటీల్లో ఈ ఒక్క వారంలోనే 45 సినిమాలా? అవి రెండు స్పెషల్!

15 Jan, 2024 08:01 IST|Sakshi

మరో వారం వచ్చేసింది. అయితే ఈసారి అంతా సంక్రాంతి హడావుడి గట్టిగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అందరూ పండగ సందడిలో ఉన్నారు. ఓవైపు థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజైనప్పటికీ వీటిలో 'హను-మాన్'.. సంక్రాంతి విన్నర్ అనిపిస్తోంది. మిగతా చిత్రాలకు మిక్స్‌డ్ టాక్ రావడమే దీనికి కారణం. మరోవైపు ఓటీటీల్లోనూ లెక్కకు మించి సినిమాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి.

సంక్రాంతి కలిసి రావడంతో ఈ వారం బోలెడన్ని సెలవులు ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు పెద్ద ప్లాన్ వేశాయి. ఇందులో భాగంగా ఈ వారం రోజుల్లో ఏకంగా 45 సినిమాల్ని స్ట్రీమింగ్ చేయబోతున్నాయి. పలు ఓటీటీల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ చిత్రాలు రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (జనవరి 15 నుంచి 21 వరకు)

హాట్‌స్టార్

  • జో (తమిళ మూవీ) - జనవరి 15
  • ల్యూక్ గుయాన్స్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 15
  • డెత్ అండ్ అదర్ డీటైల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16
  • ఏ షాప్ ఫర్ కిల్లర్స్ (కొరియన్ సిరీస్) - జనవరి 17
  • ఇట్ వజ్ ఆల్వేస్ మీ (స్పానిష్ సిరీస్) - జనవరి 17
  • బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19
  • కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19
  • క్రిస్టోబల్ బలన్సియా (స్పానిష్ సిరీస్) - జనవరి 19
  • ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ (తెలుగు సినిమా) - జనవరి 19
  • స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20

అమెజాన్ ప్రైమ్

  • నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్) - జనవరి 18
  • ఫిలిప్స్ (మలయాళ సినిమా) - జనవరి 19
  • హజ్బిన్ హోటల్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19
  • ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ సిరీస్) - జనవరి 19
  • లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19
  • జొర్రో (స్పానిష్ సిరీస్) - జనవరి 19

నెట్‌ఫ్లిక్స్

  • మబోర్షి (జపనీస్ సినిమా) - జనవరి 15
  • రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) - జనవరి 15
  • డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16
  • అమెరికన్ నైట్‌మేర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 17
  • ఎండ్ ఆఫ్ ద లైన్ (పోర్చుగీస్ సిరీస్) - జనవరి 17
  • ఫ్రమ్ ద యాసెస్ (అరబిక్ చిత్రం) - జనవరి 18
  • కుబ్రా (టర్కిష్ సిరీస్) - జనవరి 18
  • మేరీ మెన్ 3 (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 18
  • ప్రిమ్బాన్ (ఇండోనేసియన్ మూవీ) - జనవరి 18
  • రచిద్ బదౌరి (ఫ్రెంచ్ చిత్రం) - జనవరి 18
  • ఫుల్ సర్కిల్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19
  • లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19
  • మి సోల్ డాడ్ టియన్ అలాస్ (స్పానిష్ సినిమా) - జనవరి 19
  • సిక్స్ టీ మినిట్స్ (జర్మన్ మూవీ) - జనవరి 19
  • ద బెక్‌తెడ్ (కొరియన్ సిరీస్) - జనవరి 19
  • ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19
  • ద కిచెన్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 19
  • కేప్టివేటింగ్ ద కింగ్ (కొరియన్ సిరీస్) - జనవరి 20

జియో సినిమా

  • బెల్‌గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 15
  • ట్రూ డిటెక్టివ్ సీజన్ 4: నైట్ కంట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 15
  • బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 18
  • చికాగో ఫైర్: సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 18
  • లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19

బుక్ మై షో

  • అసైడ్ (ఫ్రెంచ్ సినిమా) - జనవరి 15
  • ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు (తమిళ మూవీ) - జనవరి 19
  • ఆల్ ఫన్ అండ్ గేమ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 20

సోనీ లివ్

  • వేర్ ద క్రా డాడ్స్ సింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - జనవరి 16

యూట్యూబ్

  • ద మార్వెల్స్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 17

ముబీ

  • ఫాలెన్ లీవ్స్ (ఫిన్నిష్ సినిమా) - జనవరి 19

>
మరిన్ని వార్తలు