ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్‌

12 Dec, 2022 13:04 IST|Sakshi

ఢిల్లీ:డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్‌ మంజూరైంది. అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. మే నెలాఖరు నుంచి రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు