టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

24 Jan, 2021 09:03 IST|Sakshi

విదేశీ సంబంధాలపై బైడెన్‌ దృష్టి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించారు. విదేశీ నేతల్లో తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు ఫోన్‌ చేసి మాట్లాడారు. పూర్తి వివరాలు.

పదవిచ్చిన బాబు రుణం తీర్చుకోవడానికేనా.. మీ పాకులాట
‘‘అద్దాల మధ్య తాను సురక్షితంగా ఉండేలా విలేకరుల సమావేశం పెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌... ప్రజలు, ఉద్యోగుల పట్ల అలా ఎందుకు ఆలోచించడం లేదు? ఆయన తీరు చూస్తుంటే.. అధికారం తప్ప బాధ్యతలు అక్కర్లేదని స్పష్టమవుతోంది. పూర్తి వివరాలు..

నేతలను చంపేందుకు కుట్ర
తమ నేతలను చంపేందుకు, ట్రాక్టర్‌ పరేడ్‌ను భగ్నం చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపిస్తూ రైతులు పట్టుకున్న ఓ వ్యక్తిని హరియాణా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు..

తారస్థాయికి పంచాయితీ
‘ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరోదారి’ అనే పాత సామెతను గుర్తుకు తెస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌. పూర్తి వివరాలు..

ఈ ఏడాది చివరిలోగా... పాలమూరు
వలసల జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టును ఈ ఏడాది చివరి కల్లా వంద శాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. పూర్తి వివరాలు..

ఒక్క చూపు చాలు!
‘బచ్చన్‌ పాండే’ చూపు చాలు... ఏ పనైనా అయిపోవాల్సిందే అంటున్నారు అక్షయ్‌ కుమార్‌. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బచ్చన్‌ పాండే’. పూర్తి వివరాలు..

7 నుంచి బయో బబుల్‌లోకి...
కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై తొలి క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఫిబ్రవరి 5 నుంచి జరిగే టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాలు..

ఆల్‌టైం గరిష్టానికి పెట్రో ధరలు
పెట్రోలు, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగోసారి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు