English

TS Election Results 2023: ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హ‌వా

3 Dec, 2023 11:02 IST|Sakshi

ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో న‌లుగు రౌండ్లు పూర్త‌య్యేస‌రికి 12 నియోజ‌క‌వ‌ర్గాలలో 11 నియోజ‌క‌వ‌ర్గాలలో కాంగ్రెస్ అభ్యర్ధ‌లు ముందంజ‌లో ఉన్నారు. ఒక్క సూర్య‌పేట‌లో మాత్రం భారాస అభ్యర్ధి జగదీశ్‌రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. 2018లో ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో 12 నియోజ‌క‌వ‌ర్గాలకుగాను 10 నియోజ‌క‌వ‌ర్గాలలో టి.ఆర్‌.య‌స్ గెలువ‌గా, 2 నియోజ‌క‌వ‌ర్గాలలో కాంగ్రెస్ గెలుపొందింది. 2023 ఎన్నిక‌ల‌లో టిడిపి పోటీ చేయ‌క‌పోవ‌డం కాంగ్రెస్‌కు బాగా క‌ల‌సి వ‌చ్చింది. ఆ పార్టీ ఓటు బ్యాంకు మెత్తం కాంగ్రెస్‌ ఖాతాలో ప‌డిన‌ట్లు తెలుస్తుంది.

మరిన్ని వార్తలు