నటరాజన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌...

24 Sep, 2021 15:55 IST|Sakshi

Umran Malik to replace Natarajan:  ఐపీఎల్‌2021 ఫేజ్‌2లో భాగంగా జమ్మూ కశ్మీర్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్ మాలిక్‌తో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఒప్పందం కుదర్చుకుంది. కరోనా బారిన పడి లీగ్‌కు దూరమైన స్టార్ బౌలర్ నటరాజన్ స్థానంలో మాలిక్‌ను ఎంపిక చేసింది. నిబంధన 6.1 (సి) ప్రకారం అతడని జట్టులోకి తీసుకుంది. ఉమ్రాన్ మాలిక్‌ ఆ జట్టు నెట్‌బౌలర్లో  ఒకడుగా ఉన్నాడు. అయితే వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో ఉన్న హైదరాబాద్‌  ప్లేఆఫ్‌ ఆవకాశాలు గల్లంతయ్యాయి.

చదవండి: IPL 2021: సన్‌రైజర్స్‌కు  బిగ్‌ షాక్‌.. ఇంటి దారి పట్టిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు