హైదరాబాద్: జంట జలాశయాలకు పోటెత్తిన వరద
మూసీ నదికి భారీగా వరద ఉధృతి
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌లోకి 1,10,960 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో
మూసారంబాగ్ బ్రిడ్డిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు
మూసారాంబాగ్ - అంబర్ పేట రహదారి మూసివేత
వర్షాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష
నంద్యాల: శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత
హైదరాబాద్: నిండుకుండలా హుస్సేన్ సాగర్
హైదరాబాద్: భారీ వర్షాలకు జంటనగరాలు జలమయం
వరద ఉధృతితో రెండు వాగుల మధ్య చిక్కుకున్న కూలీలు