కోవిడ్ బాధితుల‌తో ఆళ్ల నాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

Published on Tue, 07/07/2020 - 13:55

సాక్షి, విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మంగ‌ళ‌వారం కోవిడ్ బాధితులు ఉన్న ఆసుప‌త్రుల‌తో విజ‌య‌వాడ‌లో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆసుప‌త్రుల్లో వైద్య స‌దుపాయాలు, పారిశుద్ధ్యం, ఆహారం, మంచినీరు ఎలా అందిస్తున్నార‌ని స్వ‌యంగా పేషేంట్ల‌ను అడిగి తెలుసుకున్నారు. నాని అడిగిన ప్ర‌శ్న‌ల‌కు పేషెంట్లు స్పందిస్తూ...  'ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితుల‌కు అద్భుతమైన‌ సేవలందిస్తున్నారు. స‌మ‌యానికి మందులు ఇస్తూనే ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజేష‌న్ నిర్వ‌హిస్తున్నారు. కార్పొరేట్ ఆసుప‌త్రులకు ధీటుగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో చికిత్స అందిస్తున్నారు. భోజనం , టిఫిన్ సమయానికి అందిస్తున్నారు. మంచి నాణ్య‌త గ‌ల‌ పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. కోవిడ్ పేషెంట్లకు ప్రభుత్వం అద్భుతంగా సేవలందిస్తోంది.మంచి ఆహారం.. నీరు అందిస్తున్నారు.మాకు ఎటువంటి ఇబ్బంది లేదు' అంటూ తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ