పరిశీలనలో అసెంబ్లీ రద్దు: టిజి వెంకటేష్

Published on Wed, 12/11/2013 - 16:16

హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేసే అంశాన్నీ ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని మంత్రి  టిజి వెంకటేష్ చెప్పారు. బిల్లును అసెంబ్లీలో చర్చించడానికి రాష్ట్రపతి ఎన్నిరోజులు గడువు ఇస్తారనే దానిపై తమ  వ్యూహం ఉంటుందన్నారు. 45 రోజుల సమయం ఇవ్వకపోతే రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

సీమాంధ్ర ఎంపీలు ఐక్యంగా ఉంటడంతో సమైక్యాంధ్రకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకు దిగ్విజయ్‌ సింగ్ జరిపే మంతనాలు ఫలించవని చెప్పారు.  గెలిచే అవకాశాలుంటేనే సీఎం కొత్తపార్టీ పెడతారన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ