Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆన్లైన్లో కోర్టు కేసుల సమాచారం
Published on Sun, 06/21/2015 - 02:55
నంద్యాలటౌన్ : కోర్టు కేసుల సమాచా రాన్ని ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని జిల్లా జడ్జి ఎంజే ప్రియదర్శిని తెలిపారు. స్థానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ సేవా కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆన్లైన్లో ఉన్న కోర్టు సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులో జరిగే వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తామని చెప్పారు.
కక్షిదారులు తమ కేసులకు సంబంధించి వాయిదా తేదీలను, తీర్పులను ఆన్లైన్లో తెలుసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు సెషన్స్ జడ్జి మంగకుమారి, ప్రిన్సిపల్ సివిల్‌జడ్జి శైలజ, స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి శేషాంజనేయులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
#
Tags