మూడు నెలలుగా తాగునీరు అందడం లేదు

Published on Mon, 04/23/2018 - 07:46

కృష్ణా జిల్లా : ‘అయ్యా.. మూడు నెలల నుంచి తాగునీరు అందడం లేదు’ అని అమృతనగర్‌ కాలనీకి చెందిన మహిళలు ఆదివారం ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తాగేందుకు గుక్కెడు మంచినీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. చేతిపంపులు లేకపోవడంతో దూరప్రాంతాల్లో ఉన్న మామిడి తోటలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని వివరించారు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, బస్టాప్‌ సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్లు నడిచి వెళుతున్నామని తమ సమస్యలను జననేతకు ఏకరువు పెట్టారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ