మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నర్సుపై డాక్టర్ లైంగిక వేధింపులు
Published on Sat, 08/01/2015 - 18:48
కలువాయి (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : ఏఎన్ఎంపై లైంగిక వేధింపుల కేసులో ఓ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కుల్లూరు పీహెచ్సీలో ఓబుల్రాజ్ అనే వైద్యుడు పనిచేస్తున్నారు.
కాగా ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సు శనివారం నెల్లూరులోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాసాచారి వెంటనే గ్రామానికి చేరుకుని, ఆస్పత్రి సిబ్బందిని విచారించారు. అనంతరం సదరు వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్కు వెళ్లి డాక్టర్ ఓబుల్రాజ్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
#
Tags