amp pages | Sakshi

సంతోషికి అభినందనల వెల్లువ

Published on Wed, 07/30/2014 - 02:18

 విజయనగరం మున్సిపాలిటీ/నెల్లిమర్ల రూరల్: స్కాట్లాండ్‌లోని  గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో 53 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో   కాంస్యపతకం దక్కించుకున్న  నెల్లిమర్ల మండలం కొండ వెలగాడ గ్రామానికి చెందిన మత్స సంతోషిని అదృష్టం తలుపుతట్టి వరిస్తోంది. ఇన్నాళ్లూ కష్టించిన ఆమెను అదృష్టదేవత పలకరిస్తోంది.  అంతర్జాతీయ స్థాయిలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఆమెకు రజతం పతకం దక్కింది.   ఇదే విభాగంలో స్వర్ణం దక్కించుకున్న క్రీడాకారిణి  డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోవడంతో ఆమెకు దక్కిన పతకాన్ని రద్దుచేశారు. దీంతో రజతం దక్కించుకున్న క్రీడాకారిణికి నిర్వాహకులు స్వర్ణం ప్రకటించడంతో కాంస్యం దక్కించుకున్న సంతోషి రజతపతకం  కైవసం చేసుకున్న ట్లయింది. ఈ మేరకు జిల్లాలో మరోసారి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
 
 జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన.అయ్యలు, కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు దన్నాన తిరుపతిరావు సంతోషికి అభినందనలు తెలిపారు. గ్లాస్గో నుంచి హైదరాబాద్ వస్తున్న సంతోషికి స్వాగతం పలికేందుకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.మనోహర్ హైదరాబాద్ బయలుదేరారు.  మత్స సంతోషి కామన్వెల్త్ గేమ్స్‌లో అనూహ్య పరిస్థితుల్లో రెండవ స్థానానికి వెళ్లి రజత పతకం సాధించినట్లు తెలియడంతో   ఆమె తల్లిదండ్రులు, కోచ్ చల్లా రాము, సహచరు లు, వివిధ రాజకీయ పార్టీలకు చెం దిన నాయకులు,  వివిధ సంఘాలు, అభిమానులు, కొండవెలగాడ గ్రామస్తుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సం తోషి ప్రతిభను కొనియాడుతున్నారు.
 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)