మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్గా మేకపాటి
Published on Fri, 11/11/2016 - 20:26
న్యూఢిల్లీ: పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి మరోసారి నామినేట్ అయ్యారు. లైబ్రరీ కమిటీ సభ్యులుగా లోక్సభ ఎంపీలు వినోద్ చావ్డా, ఆర్ గోపాలకృష్ణన్, విజయ్ కుమార్ హాండ్సక్, అభిజిత్ ముఖర్జీ, భగీరథ్ ప్రసాద్, రాజ్యసభ సభ్యులు ఝర్నాదాస్ బైద్య, ప్రభాత్ ఝా, డి.పి.త్రిపాఠి నామినేట్ ఆయ్యారని శుక్రవారం లోక్సభ కార్యాలయం తెలిపింది.
#
Tags