గ్రహం అనుగ్రహం (17-06-2020)

Published on Wed, 06/17/2020 - 06:11

శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి బ.ఏకాదశి ఉ.7.07 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం అశ్వని ఉ.5.59 వరకు తదుపరి భరణి వర్జ్యం సా.4.30 నుంచి 6.17 వరకు
దుర్ముహూర్తం ప.11.33  నుంచి 12.26 వరకు అమృతఘడియలు..రా.3.05 నుంచి 4.35 వరకు

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

గ్రహఫలం
మేషం: కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభకు గుర్తింపు పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృషభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. ఆస్తిలాభం. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. సన్నిహితులతో సఖ్యత. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సింహం: ఆత్మీయులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనులలో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు సంభవం.

కన్య: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. ఆధ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

తుల:శుభవార్తలు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: సన్నిహితులతో మరింత సఖ్యత. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు:మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

మకరం: వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా గందరగోళం. చిత్రమైన సంఘటనలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలం.

మీనం: అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)