amp pages | Sakshi

హాట్‌ ఇంటీరియర్స్‌తో ఆల్‌ న్యూ హ్యుందాయ్‌ క్రెటా..

Published on Mon, 03/02/2020 - 18:37

సాక్షి, న్యూఢిల్లీ : ఈనెలలో భారత్‌లో లాంఛ్‌ కానున్న ఆల్‌ న్యూ హ్యుందాయ్‌ క్రెటా ఇంటీరియర్స్‌ను కంపెనీ వెల్లడించింది. మరో వారంలో లాంచింగ్‌కు సిద్ధమైన వాహనాన్ని ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ రూ 25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. భిన్న ఇంజన్‌, గేర్‌బాక్స్‌ కాంబినేషన్‌తో కూడిన న్యూ హ్యుందాయ్‌ క్రెటా ఈ, ఈఎక్స్‌, ఎస్‌, ఎస్‌ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌ (ఓ) విభాగాల్లో లభిస్తోంది. న్యూ హ్యుందాయ్ క్రెటా నలుపు మరియు లేత గోధుమరంగు రంగులతో సరికొత్త డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో ఆకర్షణీయంగా రూపొందింది. ఎయిర్-కాన్ వెంట్స్, డోర్ హ్యాండిల్స్ చుట్టూ సొగసైన క్రోమ్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి.

తొలిసారి హ్యుందాయ్ క్రెటాకు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ లభిస్తోంది.ఇంకా ప్రత్యేకతల విషయానికి వస్తే రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రియర్ సీట్ హెడ్‌రెస్ట్ కుషన్, బోస్ సౌండ్ సిస్టమ్ మరియు రెండు-దశల వెనుక సీటు రిక్లైనింగ్ ఫంక్షన్‌తో అందుబాటులోకి రానుంది. రెండవ తరం హ్యుందాయ్ క్రెటా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం 7 అంగుళాల డిస్‌ప్లేతో,10.25-అంగుళాల సమాంతర టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూలింక్ స్మార్ట్‌వాచ్ యాప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, యాంబియంట్ లైటింగ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్), రియర్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లతో రూపొందింది. బీఎస్‌ 6 ప్రమాణాలతో ఆల్‌ న్యూ హ్యుందాయ్‌ క్రెటా కస్టమర్ల ముందుకు రానుంది.

చదవండి : ఆటో ఎక్స్‌పో: కార్ల జిగేల్‌.. జిగేల్‌

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)