amp pages | Sakshi

వాట్సాప్‌లో ఫన్నీ బగ్స్‌, అవేమిటో తెలుసా?

Published on Thu, 04/12/2018 - 13:06

ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సాప్‌ ఎప్పడికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను లాంచ్‌ చేస్తూ యూజర్లను అలరిస్తూ ఉంది. ఈ కొత్త ఫీచర్లను అప్‌డేట్‌ చేసే క్రమంలోనే ఈ చాట్‌ యాప్‌లో బగ్స్‌ను కూడా యూజర్లు పొందుతున్నారు. ఇదే మాదిరి వాట్సాప్‌ బీటా యూజర్లకు బుధవారం రాత్రి నుంచి ఓ ఫన్నీ బగ్స్‌ తమ చాట్‌ యాప్‌లో కనిపిస్తూ యూజర్లను తికమకపెడుతున్నాయి. అదేమిటంటే.. చాట్‌ యాప్‌లో వచ్చే ‘today’ , ‘yesterday’ బదులు ‘ 84oday’, ‘  89esteday’ లు కనిపిస్తున్నాయి. ఈ బగ్‌ విషయాన్ని వాట్సాప్‌ అభిమానుల సైట్‌ డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది. ఈ బగ్స్‌ కేవలం వాట్సాప్‌ వెర్షన్‌  2.18.109 బీటా యూజర్లకు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొంది.

ఇటీవల వాట్సాప్‌ రోజుకో కొత్త ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌కు మెసేజ్‌ను లాక్‌ చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చింది. అంతేకాక కేవలం ఈ మాధ్యమాన్ని చాట్‌ యాప్‌గా మాత్రమే కాక, అంతకంటే మించి దీన్ని సేవలను విస్తరించాలని కంపెనీ చూస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్‌ పేమెంట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ నమోదు చేయాల్సినవసరం లేకుండా ఒక అకౌంట్‌ నుంచి నుంచి మరో అకౌంట్‌కు డబ్బులు పంపించుకోవడానికి ఈ యాప్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు సహకరిస్తోంది. యూపీఐను ఆధారితంగా ఈ పేమెంట్‌ ఫీచర్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఒకవేళ ఆ ఫీచర్‌ మీ యాప్‌లో కనిపించకపోతే, ఆ ఫీచర్‌ ఉన్న స్నేహితుల నుంచి డబ్బులు పంపించమని అడిగి, ఆ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకునే సౌకర్యాన్ని పొందవచ్చు. 
 

#

Tags

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)