అద్భుత ఫీచర్లో హువావే నోవా 4

Published on Tue, 12/18/2018 - 20:34

హువావే సంస్థ నుంచి నోవా 4 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది . ఎడ్జ్‌ టు ఎడ్జ్‌ స్క్రీన్‌ హోల్‌ పంచ్‌, 48  మెగాపిక్సెల్‌ భారీ కెమెరా ప్రధాన ఫీచర్లని  కంపెనీ తెలిపింది.  నోవా  సిరీస్‌కు కొనసాగింపుగా నోవా 3 తరువాత  ఆ వరుసలో నోవా 4ను హువావే సోమవారం చైనాలో విడుదల చేసింది. రెండు వేరియంట్లలో (20ఎంపీ కెమెరా, 48 ఎంపీ కెమెరా)  విడుదల చేసింది. 48 మెగా పిక్సల్‌ వేరియంట్‌ ధర సుమారు రూ.35,300గా  ఉండగా,  20 మెగా పిక్సల్‌ ధర  సుమారు రూ.32,200 గా ఉండనుంది.

నోవా 4 ఫీచర్లు
6.4 అంగుళాల హెచ్‌డీ  స్క్రీన్‌
1080x2310 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9.0 ఓఎస్‌
2.36 గిగా హెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
8 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌
48 +6+2 ఎంపీ రియర్‌ కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ