జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
తప్పిదాలుంటే బ్యాంకు ఆడిటర్లపై కఠిన చర్యలు: ఆర్బీఐ
Published on Sat, 06/30/2018 - 00:18
ముంబై: ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో రుణాలకు సంబంధించి స్కాములు వెలుగు చూస్తుండడం, ఫలితంగా ఎన్పీఏలు పెరిగిపోతుండడంతో స్టాట్యుటరీ ఆడిటర్లను బాధ్యులను చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణతో ముందుకు వచ్చింది.
వాణిజ్య బ్యాంకుల స్టాట్యుటరీ ఆడిట్లో ఆర్బీఐ సూచనలను పాటించకపోతే స్టాట్యుటరీ ఆడిటర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు బ్యాంకులకు ఆడిట్ సేవల నుంచి వారిని నిషేధించడం జరుగుతుందని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది.
#
Tags