amp pages | Sakshi

ఆత్మహత్యకు ముందు యువతి సెల్ఫీ వీడియో 

Published on Sun, 07/12/2020 - 04:59

నెల్లూరు (క్రైమ్‌): ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి ఉరివేసుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఆత్మహత్య ఘటన వెనుక గల కారణాలు శనివారం ఈ సెల్ఫీ వీడియోతో వెలుగుచూశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

► జిల్లా కేంద్రంలోని భక్తవత్సలనగర్‌లో నివాసం ఉంటున్న వెంకటరాజు కుమార్తె రమ్య (21) నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది.  
► శుక్రవారం రమ్య కుటుంబసభ్యులతో కలిసి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. భోజనం చేసి వస్తానని చెప్పి మధ్యాహ్నం రమ్య తిరిగి ఇంటికి వచ్చేసింది. అనంతరం ఫ్యానుకు ఉరి వేసుకుంది.  
► యువతి ఆత్మహత్యకు కారణాలేమీ లేవని కుటుంబీకులు చెప్పడంతో వేదాయపాళెం పోలీసులు సెక్షన్‌ 174 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేశారు.  రమ్య కుటుంబీకులు అదే రోజు రాత్రి రమ్య ఫోన్‌ను పరిశీలించగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటూ తీసిన డెత్‌ సెల్ఫీ వీడియో, సెల్ఫీలు, శివభార్గవ్‌కు పంపిన మెసేజ్‌లు బయటపడ్డాయి. దీంతో వారు అసలు విషయంపై ఆరా తీయగా రమ్య, శివభార్గవ్‌ల ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
► రమ్య పెళ్లి చేసుకోమని అడగగా అతను నిరాకరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లి శనివారం  పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసులోని సెక్షన్లు మార్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)