amp pages | Sakshi

‘అనంత’ మ్యూజియం చూసొద్దాం.. రండి

Published on Wed, 05/17/2017 - 23:44

సందర్భం : నేడు మ్యూజియం దినోత్సవం
హాయ్‌ ఫ్రెండ్స్‌.. గతకాల వైభవానికి ప్రతీకగా నిలిచిన చరిత్రను తెలుసుకోవాలంటే మనం మ్యూజియంలకు వెళ్లాల్సిందే. గత చరిత్రకు సంబంధించిన విజ్ఞానాన్ని చిన్నారులకు అందించాలనే లక్ష్యంతో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ మ్యూజియంలను నిర్వహిస్తుంటారు.  కాలగర్భంలో కలసిపోయిన మన పూర్వీకులు వినియోగించిన వస్తుసామగ్రి, నాటి శాసనాలు, నాణేలు, శిల్పాలను ఇక్కడ మనం చూడవచ్చు. జిల్లా కేంద్రం అనంతపురంలోని ఆదిమూర్తినగర్‌లో పురావస్తు శాఖ ప్రదర్శన శాల (మ్యూజియం) మనకు అందుబాటులో ఉంది. ‘మ్యూజియం డే’ని పురస్కరించుకుని గురువారం ఇక్కడ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. రాయలేలిన సీమలోని అనంత ఘన చరిత్రను ఇక్కడ తెలుసుకునేందుకు వీలవుతుంది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో లభ్యమైన గత వైభవాన్ని చాటే పలు సుందరశిల్పాలు, పురాతన విగ్రహాలు, శాసనాలు, నాణేలు ఇక్కడ భద్రపరిచారు. ప్రాచీన యుగానికి చెందిన వస్తువులు, తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన తెలుగులిపిలో వచ్చిన మార్పులు సూచించే పట్టిక, జైన, బౌద్ధ విశేషాలు తెలుసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం... రండి ‘అనంత’ మ్యూజియంను ఒకసారి చూసొద్దాం.
- అనంతపురం కల్చరల్‌

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్