పౌరసరఫరాల శాఖలో మితిమీరిన అవినీతి

Published on Sun, 08/23/2015 - 19:03

- డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరావు

అనంతపురం అర్బన్ :
పౌర సరఫరాల శాఖలో అవినీతి ‘అధికార’ స్థాయిలో ఉందని, మొదట అక్కడి నుంచి ప్రక్షాళన చేపట్టాలని స్టోర్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలా మాధవరావు అన్నారు. ఆదివారం అనంతపురంలో జరిగిన డీలర్ల సంఘం రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 29 వేల మంది డీలర్లు ఉన్నారని, ఈ వ్యవస్థలో అవినీతి లేకుండా చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అవినీతి రహితమనేది పై నుంచి కింది స్థాయి వరకు ఉండాలన్నారు. అలాంటి పరిస్థితి ఏపీ పౌరసరఫరాల శాకలో లేదని, అధికారుల స్థాయిలోనే మితిమీరిన అవినీతి జరుగుతోందని చెప్పారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ