మనసులు కలిసి.. మనువాడి..

Published on Sat, 11/28/2015 - 12:54

  • ఖండాంతరాలు దాటిన ప్రేమ
  • లండన్ యువతిని పెళ్లిచేసుకున్న వరంగల్ అబ్బాయి
  • వరంగల్: ప్రేమకు ఎలాంటి కట్టుబాట్లు లేవని.. మంచి మనసు ఉంటే చాలని వీరిద్దరూ నిరూపించారు. దేశం కానీ దేశం నుంచి వచ్చి ఓ విదేశీ యువతి తెలంగాణ యువకుడిని పెళ్లి చేసుకుంది. వరంగల్ డాక్టర్స్ కాలనీకి చెందిన అనంతుల సాంబయ్య కుమారుడు సురేష్‌కుమార్ 8 ఏళ్లుగా లండన్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
     
    లండన్‌లోని సౌతాంఫ్టన్‌కు చెందిన హెయినీమార్ష్ కూడా అక్కడే పనిచేస్తోంది. సురేష్, హెయినీమార్ష్‌లు ఐదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలకు చెప్పిన జంట శుక్రవారం ఒక్కటైంది. హిందూ సంప్రదాయం ప్రకారం హెరుునీమార్ష్ తల్లిదండ్రులు క్రిష్టఫర్ డేవిడ్‌మార్ష్-లిసాజేన్.. పెళ్లి కొడుకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. పెళ్లికూతురు కుటుంబసభ్యు లు సంప్రదాయ దుస్తులు ధరించి అందరిని ఆకట్టుకున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ