amp pages | Sakshi

పోలీసులపై నటి జయప్రద ఆగ్రహం

Published on Sun, 11/08/2015 - 19:13

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సినీ నటి జయప్రద పోలీసులు, మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో మాదాపూర్ వైపు నుంచి ఫిలింనగర్ వైపు వెళుతున్న జయప్రద కారును ఆపి డ్రైవర్‌కు పరీక్షలు నిర్వహించారు.


డ్రైవర్ మద్యం సేవించలేదని పరీక్షల్లో వెల్లడైంది. జయప్రద సెలబ్రిటీ కావడంతో ఆమె కారు డ్రైవర్ కు మరోమారు పరీక్షలు నిర్వహిస్తే ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తామని మీడియా ప్రతినిధులు పోలీసులను కోరారు. దాంతో మరోమారు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయడానికి యత్నించారు.  జయప్రద కారు దిగి.. సెలబ్రిటీల ఫొటోలు పెద్ద పెద్దగా వేసి తమాషా చేసేందుకే రెండోసారి టెస్టులు చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును కూడా ఆపాలా అని పోలీసులను ఉద్దేశించి అన్నారు. వీడియో చిత్రీకరిస్తున్న కెమెరామెన్లపై కూడా  ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాగా, శనివారం రాత్రి అయిదు చోట్ల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 60 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 43 బైక్‌లు, ఒక ఆటో, 16 కార్లు నడుపుతున్న వ్యక్తులు పట్టుబడ్డారు. వీరందరిపై కేసు నమోదు చేసి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)