వైఎస్ జగన్కు చంద్రబాబు బర్త్ డే విషెస్

Published on Mon, 12/21/2015 - 09:11

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, స్పీకర్ కోడెల శివప్రసాద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వైఎస్ జగన్కు సభలో శుభాకాంక్షలు చెప్పారు.

 

కాగా అంతకు ముందు లోటస్ పాండ్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు నేతలు బర్త్ డే విషెష్ తెలిపారు. అలాగే అభిమానులు తెచ్చిన కేక్ ను ఆయన కట్ చేశారు. మరోవైపు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ