75శాతం భారతీయులే

Published on Fri, 06/08/2018 - 03:41

వాషింగ్టన్‌: అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ కోసం నిరీక్షిస్తున్న వారిలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. యూఎస్‌లో శాశ్వతంగా నివసించే అవకాశం కల్పించే గ్రీన్‌కార్డ్‌కోసం ఎదురు చూస్తున్న నిపుణుల్లో నాలుగింట మూడొంతులకు పైగా భారతీయులేనని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది మే నాటికి సుమారు 3,95,025 మంది విదేశీయులు అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

వీరిలో మూడొంతులకు పైగా అంటే  3,06,601మంది  భారతీయులు గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురు చూస్తున్న వారిలో భారత్‌ తర్వాతి స్థానంలో చైనా (67,031) ఉంది. మిగతా దేశాల్లో దీనికోసం ఎదురు చూస్తున్న వారు పదివేల మంది కంటే తక్కువగానే ఉన్నారు. చైనా తర్వాతి స్థానంలో ఎల్‌ సాల్వడార్‌ (7,252), గ్వాటెమాలా (6,027), హోండురస్‌ (5,402), ఫిలిప్పైన్స్‌ (1,491) దేశాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ దేశానికీ ఏడు శాతానికి మించి గ్రీన్‌ కార్డులు జారీ చేయరాదు. దీనివల్ల భారతీయులు ఇబ్బందిపడుతున్నారు.

Videos

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)