జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం మ‌ర‌వ‌క‌ముందే..

Published on Sat, 06/06/2020 - 13:15

మెక్సికో : ఆఫ్రిక‌న్ అమెరిక‌న్ జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై నిర‌సన జ్వాల‌లు చ‌ల్లార‌క‌ముందే మ‌రో ఉదంతం చోటుచేసుకుంది. మెక్సిలో ఆందోళనకారులు ఓ పోలీసుకు నిప్పటించారు. ఈ ఘ‌ట‌న మెక్సికోలోని గాద‌ల్‌రాజారా నగరంలో చోటుచేసుకుంది. ముఖానికి మాస్క్‌ ధరించలేదన్న కారణంతో 30 ఏళ్ల వ‌య‌సున్న లోపెజ్ అనే కార్మికుడిని మెంబ్రిలోస్ అనే పట్టణంలో మే 4న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడు పోలీసు కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి.
(అమెరికా‌: పోలీసుల చర్యతో తల పగిలింది! )

ఈ నేప‌థ్యంలో గాద‌ల్‌రాజారా నగరంలో పోలీసుల‌కు, నిర‌స‌న‌కారుల‌కు మ‌ధ్య హింసాత్మ‌క ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆగ్రహంతో ఊడిపోయిన నిరసనకారులు ఓ పోలీసు అధికారికి నిప్పంటించేశారు. వెంట‌నే స్పందించిన అధికారులు మంట‌ల‌ను ఆర్పివేసి అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అంతేకాకుండా ప‌లు పోలీసు వాహ‌నాలు స‌హా ప‌లు భ‌వ‌నాల‌కు ఆందోళనకారులు నిప్పంటించారు. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొంటుండ‌టంతో 22 మంది నిర‌స‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకోగా వారిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్న‌ట్లు  అధికారులు వెల్ల‌డించారు. (జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి)

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)