ఇది చదవొద్దు!

Published on Sun, 11/26/2017 - 00:53

... హెడ్డింగ్‌ చూడగానే కచ్చితంగా చదివే తీరాలనిపిస్తోంది కదూ! ఇంతకీ ఈ మాట అన్నది ఎవరో తెలుసా? అందరిదీ ఓ దారి... నాదో దారి అనేట్లుగా ఉండే క్యారెక్టర్లు చేసే ఉపేంద్ర. ఆయన సినిమాలను చూసి, ‘తిక్క మేళం’ అనుకున్నా, ఆ సినిమాలను ఏంజాయ్‌ చేసేవాళ్లు చాలామందే ఉంటారు. ‘తిక్క మనిషి’ అని అభిమానంగా ఉపేంద్రను అంటుంటారు. ఈ తిక్క మనిషి జీవితంలో ఉన్న షేడ్స్‌ని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఒక్క బుక్‌ కొంటే తెలుసుకోవడం వెరీ ఈజీ. ఆ పుస్తకం పేరు ‘ఇదన్ను ఓదబీడు’. అంటే.. ‘ఇది చదవొద్దు’ అని అర్థం.

ఈ పుసకాన్ని స్వయంగా ఉపేంద్రే రాశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటి సంఘటనలు, ఆ తర్వాత జీవితంలో వచ్చిన మార్పులు వంటి విశేషాలను ఉప్పీ ఈ బుక్‌ ద్వారా పంచుకున్నారు. అన్నట్లు ఇది ‘మినీ ఆటోబయోగ్రఫీ’ మాత్రమే. ఫుల్‌ బయోగ్రఫీని భవిష్యత్తులో రాస్తారేమో. ఆ సంగతి పక్కన పెడదాం. ఉపేంద్ర ‘చదవొద్దు’ అని చెప్పినా... కొని, మరీ చదువుతున్నారట. మార్కెట్లో ఈ బుక్‌ ఇప్పుడు హాట్‌ కేక్‌ అని సమాచారమ్‌.

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ