‘విశ్వరూపం 2’కు సెన్సార్‌ సమస్యలు

Published on Sat, 05/05/2018 - 13:15

విశ్వరూపం 2 హిందీ వెర్షన్‌కు భారీగానే సెన్సార్‌ కత్తెరలు పడ్డట్టు తెలుస్తోంది. తమిళ, తెలుగు వెర్షన్లకు సెన్సార్‌ కార్యక్రమాలు గతంలోనే పూర్తయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రెండు భాషల్లో విశ్వరూపం 2కు యు/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ హిందీ వర్షన్‌కు మాత్రం సెన్సార్‌సభ్యులు 17 కట్స్‌ సూచించినట్టుగా తెలుస్తోంది. విశ్వరూపం తొలి భాగం రిలీజ్‌ కూడా సమస్యలు తలెత్తడంతో కమల్‌ కన్నీరు పెట్టుకోవల్సి వచ్చింది.ఎన్నో అవాంతరాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వరూపం మంచి విజయం సాధించింది.

తాజాగా విశ్వరూపం 2 విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికేట్‌ ఇవ్వాలని కొందరు, 17 కట్స్‌తో యు/ ఏ సర్టిఫికేట్‌ ఇవ్వాలని మరికొందరు అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా నిర్మాత ఆర్థిక సమస్యల కారణంగా తప్పుకోవటంతో దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు కమల్‌ హసన్‌. జిబ్రాన్‌ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే నెలలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Videos

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)