amp pages | Sakshi

నీ బతుకెందుకు?.. నటి ఫైర్‌

Published on Sun, 04/15/2018 - 17:17

సాక్షి, ముంబై : ఎలాంటి వ్యవహారంపైన అయినా సరే నిఖచ్ఛిగా మాట్లాడేతత్వం ఉన్న బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ మరోసారి స్పందించారు. కరీనా కపూర్‌ను ట్రోల్‌ చేస్తూ కొందరు చేసిన కామెంట్లపై ఆమె సీరియస్‌ అయ్యారు. ఓ వ్యక్తిని అయితే ఏకీపడేస్తూ ఆమె బదులు ఇచ్చారు. తాజాగా కరీనా కథువా ఘటనపై స్పందిస్తూ ఫ్లకార్డు పట్టుకున్న ఫోటోను స్వర భాస్కర్‌ తన ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు.  

ఆ ఫోటోకు ఓ వ్యక్తి స్పందిస్తూ.. ‘హిందువు అయి ఉండి ఓ ముస్లింను వివాహం చేసుకున్నావ్‌.  పైగా అతనితో కాపురం చేసి ఓ కొడుకు కన్నావ్‌. మళ్లీ అతని తైమూరు అనే రాక్షస రాజు పేరు పెట్టుకున్నావ్‌. సిగ్గు లేదా?’ అని కామెంట్‌ చేశాడు. దీనికి స్వర భాస్కర్ అంతే ఘాటు బదులిచ్చింది. ‘నీ బతుక్కి నువ్వు సిగ్గుపడాలి. దేవుడు నీకు బుర్ర ఇస్తే దానిని కల్మషంతో నింపావు. భారతీయునిగా, హిందువుగా పుట్టి ఇలా మాట్లాడటం  సిగ్గుచేటు. బహిర్గతంగా ఇలాంటి చెత్త వాగుడు మాట్లాడటం సమంజసమేనా?’ అని ఆమె రీ ట్వీట్‌ చేశారు. మరికొందరికి కూడా ఆమె దాదాపు ఇలాంటి సమాధానాలే ఇచ్చారు.

Videos

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

Photos

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)