లాయర్‌గా లారాదత్తా?

Published on Mon, 07/20/2015 - 01:42

 మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అజహర్’. ఇందులో టైటిల్ రోల్‌ను ఇమ్రాన్ హష్మీ చేస్త్తున్నారు. టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతా బిజ్లానీ పాత్రను నర్గిస్ ఫక్రి చేస్తున్నారు. కాగా, లాయర్ పాత్ర  కోసం ‘లంచ్ బాక్స్’ ఫేం నిమ్రత్ కౌర్‌ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ, ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ పాత్రకు లారాదత్తాను ఎంపిక చేశారని సమాచారం.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ