‘అరవింద సమేత’గా ఎన్టీఆర్‌ పోస్టర్‌ అదుర్స్‌!

Published on Mon, 08/13/2018 - 10:50

భారీ అంచనాల నడుమ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం అరవింద సమేత. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అరవింద సమేతకు లీకుల బాధలు ఎక్కువయ్యాయి. అయినా సరే చిత్ర బృందం మాత్రం షూటింగ్‌ను నిర్విరామంగా షూటింగ్‌ను చేస్తోంది. ఆగస్టు 15కు టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే నిజం కానుంది. ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు టీజర్‌ రిలీజ్‌ చేయనున్నామని ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో.. రాజసం ఉట్టిపడేలా ఉన్న ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా పూజాహెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ