మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విభిన్న ప్రయత్నం!
Published on Sun, 03/08/2015 - 23:16
అర్చన కథానాయికగా కేవలం ఒకే పాత్రతో రూపొందిన ‘పంచమి’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని సుజాత బౌరియా దర్శకత్వంలో డి. శ్రీకాంత్ నిర్మించారు. ఆదివారం జరిగిన ఈ చిత్రం సక్సెస్ మీట్లో అర్చన మాట్లాడుతూ -‘‘ఇదొక భిన్నమైన ప్రయత్నం. వాణిజ్య విలువలతో వైవిధ్యమైన కథాంశం నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీ రోల్ పోషించాయి’’ అని తెలిపారు. సినిమాకి మంచి స్పందన లభిస్తోందని నిర్మాత అన్నారు. రఘు.ఆర్.బళ్లారి, రావులపల్లి ప్రసాద్, శ్రీకోటి కూడా మాట్లాడారు.
#
Tags