అభిమానులకు పవన్ బర్త్ డే గిఫ్ట్

Published on Sun, 08/07/2016 - 14:10

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కొత్త సినిమా పట్టాలెక్కేసింది. ప్రస్తుతానికి పవన్ షూటింగ్లో పాల్గొనకపోయినా.. త్వరలోనే యూనిట్తో జాయిన్ అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ను శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట పవన్.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ లుక్ను పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అదే రోజు సినిమా టైటిల్ను అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్గా రూపొందిస్తున్నారన్న టాక్ వినివిస్తున్నా.. యూనిట్ సభ్యుల నుంచి మాత్రం కన్ఫర్మేషన్ లేదు.

సర్థార్ గబ్బర్సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్, ఈ సారి ఎలాగైన భారీ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అనుప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)