amp pages | Sakshi

పిజ్జాని మరపించే విల్లా

Published on Sun, 10/27/2013 - 01:04

తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన ‘పిజ్జా’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతోన్న చిత్రం విల్లా (పిజ్జా-2). అశోక్ సెల్వన్, సంచిత శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి దీపన్.ఆర్ దర్శకుడు. గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. సంతోష్ నారాయణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మారుతి ఆడియో సీడీని ఆవిష్కరించి డీవీవీ దానయ్య, పరుచూరి ప్రసాద్‌లకు అందించారు. ‘‘నా ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ‘పిజ్జా’ చిత్రమే స్ఫూర్తి. 
 
 ఈ చిత్రాన్ని మా సంస్థ ద్వారా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని మారుతి అన్నారు.  ‘పిజ్జా’కు కొనసాగింపు అనగానే... ఈ సినిమాపై అంచనాలు అధికమయ్యాయని, థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులను ఈ సినిమా ఏ మాత్రం నిరుత్సాహానికి లోను చేయదని దర్శకుడు చెప్పారు. ‘పిజ్జా’ను మించిన థ్రిల్‌ని ఈ సినిమా కలిగిస్తుందని అశోక్ సెల్వన్ అన్నారు. ఇంకా బెల్లంకొండ సురేష్, మల్టీ డైమన్షన్ వాసు, మల్లిడి సత్యనారాయణరెడ్డి, పి.వి.పి.రాజీవ్, ఎస్.ఎన్.రెడ్డి, వంశీ మహేందర్, ఎస్.కె.ఎన్, శ్రేయాస్ శ్రీను, తమిళ వెర్షన్ నిర్మాత సి.వి.కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)