తాతకు తగ్గ మనవడు

Published on Wed, 06/26/2019 - 00:21

స్టైలు స్టైలులే నీది సూపర్‌ స్టైలులే అని రజనీకాంత్‌ సూపర్‌ స్టైల్‌ని చాలామంది మెచ్చుకుంటారు. అద్దం ముందు నిలబడి చిన్నపిల్లలు రజనీ స్టైల్స్‌ చేసి చూసుకుంటారు. ఇక కుర్రకారు గురించి చెప్పక్కర్లేదు. రజనీలా వాకింగ్, రజనీలా టాకింగ్, సిగరెట్‌ అలవోకగా విసిరి, నోటితో క్యాచింగ్‌.. ఇలా చాలా చాలా చేస్తారు. బయటవాళ్లే ఇంత చేస్తే ఇక ఇంట్లో ఉన్న మనవడు ఊరుకుంటాడా? తాతను ఫాలో అయిపోతున్నాడు. రజనీకాంత్‌ రెండోకుమార్తె సౌందర్య కొడుకు వేద్‌ తాత స్టైల్‌ని గమనిస్తుంటాడట. ‘పేటా’లో తాత నిలబడినట్లు.. రెండు చేతులను జేబులో పెట్టుకుని నిలబడినప్పుడు మురిసిపోయిన సౌందర్య ఫొటో తీశారు. ఇక్కడ మనం చూస్తున్న ఫొటో అదే. వేద్‌ స్టైల్‌ చూస్తుంటే తాతకు తగ్గ మనవడు అనాలనిపిస్తోంది కదూ.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ