షాహిద్‌ కా బేటా జైన్‌

Published on Sat, 09/08/2018 - 01:08

రెండు రోజులుగా బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌కు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అవి కంగ్రాట్స్‌ కాల్స్‌. షాహిద్‌ కపూర్‌ రెండో సారి తండ్రి అయినందుకు సన్నిహితులు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరా రాజ్‌పు త్‌ను మూడేళ్ల క్రితం షాహిద్‌ కపూర్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఆల్రెడీ మిషా కపూర్‌ అనే కుమార్తె ఉంది. ఇప్పుడు తాజాగా మీరా రాజ్‌పుత్‌ ఓ మగబిడ్డకు  జన్మనిచ్చారు. ఈ బాబుకి జైన్‌ కపూర్‌ అని పేరు పెట్టినట్లు షాహిద్‌ కపూర్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ‘‘మా బేబీ బాయ్‌కి జైన్‌ కపూర్‌ అని పేరు పెట్టాం. ఇద్దరు పిల్లలు చాలు అనుకుంటున్నాం. మాకు విషెస్‌ చెప్పిన అందరికీ థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు షాహిద్‌. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ