ప్రముఖ నిర్మాత వెంకటరాజు కన్నుమూత

Published on Sun, 03/08/2020 - 20:05

ప్రముఖ నిర్మాత సి వెంకటరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. గీత చిత్ర ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై 16 చిత్రాలను నిర్మించారు. అందులో ఘర్షణ, పెళ్లిచేసుకుందాం, శ్రీమతి వెళ్లొస్తా, పవిత్ర బంధం వంటి హిట్‌ చిత్రాలు ఉన్నాయి. వెంకటరాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. వెంకటరాజు అంత్యక్రియలు సోమవారం చెన్నైలో నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ