amp pages | Sakshi

దత్త పిల్లలతో కులుమనాలి

Published on Wed, 05/21/2014 - 23:23

ఉన్నోళ్లంతా మనసున్నోళ్లు కాలేరు. మంచి మనసున్నోళ్లు ధనం ఉన్నోళ్లకంటే పేరున్నోళ్లవుతారు. ఈ రెండు ఉన్న  వాళ్లలో నటి హన్సిక ఒకరని చెప్పవచ్చు. అభాగ్యులను ఆదుకునే ఆపన్న హస్తం ఈమెది. ఒక్కో ఏడాది ఒక్కో అనాథను అక్కున చేర్చుకుంటూ 25 ఏళ్ల పుత్తడి బొమ్మ 25 మంది  చిన్నారులను దత్తత తీసుకుంది. మరిన్ని ఇతరత్రా గుప్త దానాలతో తన సేవా కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న హన్సిక తజాగా తాను సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్న 25 మంది పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని భావించారు. దీంతో వారందరితో జూన్‌లో వారం రోజులపాటు కులుమనాలికి విహార యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తల్లి వెల్లడిస్తూ వచ్చే ఏడాది ఈ పిల్లలతో విదేశీయానం చేయాలని హన్సిక భావిస్తున్నట్లు తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో బిజీ హీరోయిన్ హన్సిక. అలాంటి నటికి ప్రతి నిమిషం చాలా ఖరీదయినది. అయినా దత్తత తీసుకున్న పిల్లల కోసం ఇంత సమయాన్ని కేటాయిస్తున్నారంటే నిజంగా ఆమె సేవా నిరతికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.  
 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)