amp pages | Sakshi

మద్యం హోం డెలివరీకి గ్రీన్‌సిగ్నల్‌‌..

Published on Sat, 06/20/2020 - 13:26

కోల్‌కతా: ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇకపై మద్యం కూడా డోర్‌ డెలివరీ చెయ్యనుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా మద్యం హోం డెలివరీకి అమెజాన్‌ డాట్‌ కామ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అమెజాన్‌కు అనుమతులు మంజూరు చేసింది.

రాష్ట్రంలో అమెజాన్ తో పాటు అలీబాబా వెంచర్ బిగ్ బాస్కెట్ కూడా మద్యం పంపిణీ చేయడానికి అనుమతి తీసుకుంది. కాగా.. అనేక సంవత్సరాలుగా భారతదేశంలో అమెజాన్ వివిధ కార్యకలాపాలను విస్తరించింది. కిరాణా వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి వస్తువును ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అమెజాన్‌ సంస్థ దేశంలో తన సేవలు విస్తరింపజేసేందుకు గాను 6.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులుగా పెట్టింది. చదవండి: '50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి'

Videos

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)