నేటి ముఖ్యాంశాలు

Published on Sat, 03/07/2020 - 06:37

ఆంధ్రప్రదేశ్‌
అమరావతి: నేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
 

తెలంగాణ
హైదరాబాద్‌: సాయంత్రం 6 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ
బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్
రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నతెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌: నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ

జాతీయం
నేడు ప్రజలతో ప్రధాని మోదీ ముఖాముఖి కార్యక్రమం

నగరంలో నేడు

డ్యాన్స్‌ ప్రోగ్రాం బై స్టెప్స్‌ డ్యాన్స్‌ స్టూడియో 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: మధ్యాహ్నం 1:30 గంటలకు 

ఆంధ్ర నాట్యం : డ్యాన్స్‌ కాన్సర్ట్‌ 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

మిస్టర్‌ స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ తెలంగాణ 
2020 : బాడీ బిల్డింగ్‌ కాంపిటీషన్‌ 
వేదిక: శ్రీ హనుమాన్‌ వ్యాయామశాల పబ్లిక్‌ స్కూల్, సుల్తాన్‌ బజార్‌ 
సమయం: సాయంత్రం 4:30 గంటలకు

వ్రైట్‌క్లబ్‌ సాటర్‌ డే జనరల్‌: వ్రైటర్స్‌ మీటప్‌  
వేదిక: లమాకాన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

సర్కిల్‌నాన్‌ కాంపిటీటివ్‌ క్విజ్‌ బై కృష్ణ శెట్టి 
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

డ్యాన్స్‌ కాన్సర్ట్‌ బై మాధవి టీం 
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్‌పల్లి  
సమయం: సాయంత్రం 6 గంటలకు 

చరణ్‌ దాసు : తెలుగు ఫోక్‌ ప్లే  
వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: రాత్రి 7 గంటలకు 

ఫ్రెంచ్‌ క్లాసెస్‌ 
వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌  
సమయం: సాయంత్రం 5 గంటలకు 

భరతనాట్యం రెక్టికల్‌బై శ్రుతి 
వేదిక: శిల్పారామం 
సమయం: రాత్రి 7 గంటలకు 

యుద్ధ థెమటిక్‌ డ్యాన్స్‌ 
వేదిక: శిల్పారామం 
సమయం: సాయంత్రం 5:30 గంటలకు 

ఆల్ట్రా మ్యూజిక్‌ ఫెస్టివల్‌  
వేదిక: జిఎంఆర్‌ అరెనా, రాజీవ్‌ గాంధీ 
ఇంటర్నేషనల్‌ఎయిర్‌ పోర్ట్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 

హిందీ మెలోడీస్‌  బై స్నేహాల్‌  టీం 
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం: ఉదయం 8 గంటలకు 

యోగా ఆండ్‌ మైన్డ్‌ ఫుల్‌ అవేర్‌నెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం: ఉదయం 6 గంటలకు 

నరకం మరెక్కడో లేదు : తెలుగు ప్లే 
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం: రాత్రి 8 గంటలకు 

భరతనాట్యం రెక్టికల్‌ బై స్టూడెంట్స్‌ ఆఫ్‌
మాధవి మారేల్లపూడి 

వేదిక: శిల్పారామం, ఉప్పల్‌ 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్‌
లైట్‌ వెయిట్‌ మెటీరియల్స్‌ ఆండ్‌ స్ట్రక్చర్స్‌ 
వేదిక: సిఎంఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ,  మేడ్చల్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 

ది మల్గుడి స్టోరీస్‌ బై ఎక్స్‌ప్రెషన్స్‌ థియేటర్‌ గ్రూప్‌  
వేదిక: లమాకాన్‌ ,బంజారాహిల్స్‌ 
సమయం: రాత్రి 7:30 గంటలకు 

అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌లో లోని కార్యక్రమాలు  
స్పానిష్‌ క్లాసెస్, : 
పోయెట్రీ క్లాసెస్, వీకెండ్‌ యోగా,  
సమయం: ఉదయం 9 గంటలకు 

వీణ క్లాసెస్, పెయింటింగ్‌ క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ ఫర్‌ 
అసిస్టెడ్‌ రిప్రొడక్షన్‌  

వేదిక: హెచ్‌ఐసిసి, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై జొగెన్‌ చౌదరి, రాంకుమార్‌ 
వేదిక: కళాకృతి, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై నరసింహ గౌడ 
వేదిక: సాలార్జంగ్‌ మ్యూజియం 
సమయం: ఉదయం 10 గంటలకు 

సిల్క్, కాటన్‌ ఫాబ్రిక్‌ ఆఫ్‌ ఇండియా :
వీవర్స్‌ ఎగ్జిబిషన్‌ , సేల్స్‌ 

వేదిక: శ్రీ సత్య సాయి నిఘామగమం,  శ్రీ నగర్‌ కాలనీ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌  
సమయం: రాత్రి 7 గంటలకు 

సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
వేదిక: తాజ్‌ డక్కన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 

ఛాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్‌ ,హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 

చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ ఆండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

లవిష్‌ బఫెట్‌ లంచ్‌  
వేదిక: ఆదిత్య పార్క్, అమీర్‌ పేట్‌  
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు

బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌  
వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్‌ , మాదాపూర్‌  
సమయం: ఉదయం 11 గంటలకు 


 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ