90 ఏళ్ల బామ్మపై లైంగిక వేధింపులు

Published on Thu, 09/22/2016 - 02:35

తిరువనంతపురం/కొల్లాం: కేరళలోని కొల్లాం జిల్లా కడక్కల్‌లో 90 ఏళ్ల బామ్మపై 63 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వితంతువైన ఆమె కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. కడక్కల్‌లో ఒంటరిగా జీవిస్తోంది.

నిందితుడు  ఆమె ఇంట్లోకి చొరబడి  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. వైద్యపరీక్షల నిమిత్తం బామ్మను ఆస్పత్రిలో చేర్పించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ