కోహ్లితో పోల్చొద్దు: పాక్‌ కెప్టెన్‌ బాబర్‌

Published on Sat, 07/04/2020 - 03:08

కరాచీ: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లితో తనను పోల్చుతుండటంతో పాకిస్తాన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఆక్రోశించాడు. విరాట్‌కు బదులుగా పాక్‌ దిగ్గజాలతో పోలిస్తే తనకు సంతోషమన్నాడు. ‘మీరు నన్ను మియాందాద్, మొహమ్మద్‌ యూసుఫ్, యూనిస్‌ఖాన్‌లతో పోలిస్తే నాకు ఆనందంగా ఉంటుంది. కోహ్లితో లేక ఇతర భారత క్రికెటర్లతో నన్నెందుకు పోలుస్తారు’ అని బాబర్‌ వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 50కి పైగా సగటుతో 16 సెంచరీలు, 26 టెస్టుల్లో 45.12 సగటుతో 1850 పరుగులు సాధించాడు. మరోవై పు కోహ్లి అన్ని ఫార్మాట్లలో 50 సగటుతో 70 సెంచ రీలు చేశాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ