అది చెరిగిపోవాలి: పూజారా

Published on Mon, 02/13/2017 - 11:05

హైదరాబాద్:బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో భాగంగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో చటేశ్వరా పూజారా (54 నాటౌట్;58 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. సాధారణంగా కూల్గా ఆడే పూజారా తన సహజసిద్ధమైన ఆట తీరుకు భిన్నంగా  చెలరేగి ఆడాడు. అయితే తన దూకుడుకు బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నాడు పూజారా.

'నేను ఒక టెస్టు ఆటగాడిని అనే ముద్ర ఉంది. ఆ ముద్ర సాధ్యమైనంత తొందరగా చెరిగిపోవాలి. నేను అన్ని ఫ్మార్మాట్లకు సరిపోతాననే విషయం నాకు తెలుసు. ఆ క్రమంలోనే దూకుడైన ఆటను ఆడుతున్నా. దీనిలో భాగంగా నా గేమ్లో కొన్ని షాట్లు కూడా వచ్చి చేరాయి. పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఉపయోగపడేవిధంగా నా గేమ్ను మార్చుకుంటున్నాను. ఈ ఇన్నింగ్స్ తో పాటు, ఇటీవల దేశవాళీ ట్వంటీ 20ల్లో చేసిన సెంచరీ కూడా నా బ్యాటింగ్ లో మార్పుకు సంకేతం' అని చటేశ్వర పూజారా తెలిపాడు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ