‘క్రీడలు జీవితంలో భాగం కావాలి’

Published on Tue, 03/07/2017 - 10:44

సాక్షి, హైదరాబాద్‌: మానసిక ఎదుగుదలకు, వికాసానికి విద్య ఎంత అవసరమో... శారీరక దృఢత్వానికి,  ఆరోగ్యానికి క్రీడల ద్వారా లభించే వ్యాయామమూ అంతే అవసరమని జాతీయ మాజీ వాలీబాల్‌ క్రీడాకారుడు, సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ జి.కిరణ్‌రెడ్డి అన్నారు. విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వార్షికోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ,  అథ్లెటిక్స్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

 

ఈ సందర్భంగా కిరణ్‌రెడ్డి  మాట్లాడుతూ  ప్రతీ ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని కోరారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఆటల ద్వారా చైతన్యవంతం చేస్తే, వారు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారన్నారు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని లక్ష్యసాధన దిశగా అడుగులు వేసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ రెడ్డి, సినీ గీత రచయిత  అనంత శ్రీరామ్, వీజేఐటీ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ పద్మజ  పాల్గొన్నారు.

 

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)